మేధో సంపత్తి
Tinder బ్రాండ్‌కు సంబంధించిన Tinder LLC యాజమాన్యంలోని ట్రేడ్‌మార్క్‌లు మరియు సర్వీస్ మార్క్‌ల యొక్క సమగ్ర జాబితా దిగువ ఇవ్వబడింది.
Tinder LLC నుండి అనుమతి లేకుండా మీరు ఈ క్రింది గుర్తులను ఉపయోగించరాదు. అనుమతి లభించి, మీరు యునైటెడ్ స్టేట్స్‌లో మాత్రమే పంపిణీ చేయబడిన పబ్లికేషన్‌లలో ఈ క్రింది గుర్తులను ఉపయోగిస్తే, కనీసం మొదటి సారి ఉపయోగించడంలో మరియు గుర్తులు విశిష్టంగా కనిపించే చోట ఆ తరువాత ఉపయోగాలపై తగిన ™ లేదా ® చిహ్నాన్ని చేర్చండి. యునైటెడ్ స్టేట్స్ వెలుపల పంపిణీ చేయబడిన పబ్లికేషన్‌లకు, ™ నోటీసు చిహ్నాన్ని ఉపయోగించడం ఆమోదయోగ్యం. ట్రేడ్‌మార్క్ చిహ్నాలకు బదులుగా, దిగువ లిస్ట్ చేయబడిన రూపాల్లో ట్రేడ్‌మార్క్ లెజెండ్‌లను ఉపయోగించడం కూడా సముచితమే:
ట్రేడ్‌మార్క్ లెజెండ్‌ల నమూనాలు
రిజిస్ట్రేషన్ చేసిన ట్రేడ్‌మార్క్‌ల కోసం: TINDER అనేది Tinder LLC యొక్క ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ చేసిన ట్రేడ్‌మార్క్, దానిని అనుమతి పొందడం ద్వారా మాత్రమే ఉపయోగించాలి.
రిజిస్టర్ కాని ట్రేడ్‌మార్క్‌ల కోసం: TINDER అనేది Tinder LLC యొక్క ప్రత్యేక ట్రేడ్‌మార్క్, దానిని అనుమతి పొందడం ద్వారా మాత్రమే ఉపయోగించాలి.
Flame లోగో
Flame లోగో విషయంలో, లోగో కాపీరైట్-ప్రొటెక్టెడ్ అని కూడా దయచేసి సూచించండి. దీనిని కాంబినేషన్ సింబల్ “™&© Tinder LLC”, లేదా ఈ క్రింది లెజెండ్ (పైన పేర్కొ న్న ట్రేడ్‌మార్క్ లెజెండ్‌తో పాటు) ద్వారా ఇలా చేయవచ్చు:
కాపీరైట్ [మొదటి పబ్లికేషన్ సంవత్సరం] Tinder LLC. అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి. అనుమతి పొందితేనే ఉపయోగించాలి.
దిగువ లిస్ట్ నుండి ఒక ప్రోడక్ట్, సర్వీస్ పేరును లేదా లోగోను మినహాయించడం అంటే ఆ ప్రోడక్ట్, పేరుకు లేదా లోగోకు సంబంధించిన ఏదైనా ట్రేడ్‌మార్క్ లేదా ఇతర మేధో సంపత్తి హక్కులను రద్దు చేయడం కాదు.
Tinder LLC ట్రేడ్‌మార్క్‌ను అనుచితంగా ఉపయోగించే వెబ్‌సైట్‌ను లేదా యాప్‌ను మీరు చూసినట్లయితే, మేము దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. Tinder LLC ట్రేడ్‌మార్క్‌ను అనుచితంగా వినియోగించినట్లయితే, ఆ విషయాన్ని trademark@match.com ద్వారా రిపోర్ట్ చేయండి.
ట్రేడ్‌మార్క్‌లు మరియు సర్వీస్ మార్క్‌లు
ఇది ఒక మ్యాచ్!
పాస్‌పోర్ట్