చేయదగినవి మరియు చేయకూడనివి
ఒక లైఫ్ టైమ్ ట్రిప్ చేయడానికి, మీరు కొన్నివిషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.
Tinder లేకుండా బయటకు వెళ్లడం అనేది మీ వాలెట్ లేకుండా తినడానికి వెళ్లడం లాంటిది అని మీరు ఇప్పటికే తెలుసుకొని ఉంటారు — మీరు మీ అనుభవాన్ని పరిమితం చేసుకుంటారు మరియు కళ్లముందు ఉన్నా దానిని ఉపయోగించుకోలేకపోతారు.
అదృష్టవశాత్తు, మీ గమ్యస్థానంలో స్థానికులతో మీరు కలవడానికి యాప్ అనుమతించవచ్చు— ఎవరికి తెలుసు? మీరు ఇప్పటివరకు ఎన్నడూ తాగని అత్యుత్తమ కాఫీ మీకు రుచి చూపించవచ్చు లేదా టౌన్‌లోని అత్యుత్తమ సైలెంట్ డిస్కోకి మిమ్మల్ని తీసుకెళ్లవచ్చు. న్యూయార్క్ స్థానికుడైన 24 ఏళ్ల బెన్ అభిప్రాయం ప్రకారం టాప్ పిజ్జా స్పాట్ ఏమిటో తెలుసుకోవడం మీకు ఇష్టం కాదా? అదేవిధంగా, బెన్ సూపర్ కూల్ ఫ్రెండ్స్‌తో మరియు హాటెస్ట్ స్పీక్‌ఈజీకి పాస్‌వర్డ్‌తో వస్తాడు — మీరు ఆ కనెక్షన్ ఎన్నటికీ మిస్ చేసుకోరాదని అనుకుంటారు.
మాతో మీ జీవితకాల యాత్ర సాగాలంటే మీ వైపు నుంచి కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చిట్కాలను పాటించండి, విభిన్న ఏరియా కోడ్‌ల్లో ఉండే స్నేహితులను కలుసుకునేటప్పుడు వారిని ఆశ్చర్యంలో ముంచెత్తకపోతే అడగండి.
మీ బయోని అప్‌డేట్ చేయండి
ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు: మీ బయోని అప్‌డేట్ చేయండి మరియు మీరు ప్రయాణంలో ఉన్నట్లుగా ప్రతిఒక్కరికి తెలియజేయండి. మీరు ఏ ఏనగరాల్లో ఏఏ తేదీల్లో ఉంటారనేది కూడా ఉంచండి. అయితే ఎక్కువ సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త వహించండి: చిరునామా ఇవ్వడం అనేది మా కమ్యూనిటీ మార్గదర్శకాలకు విరుద్ధం అలానే సురక్షితమైనది కూడా కాదు. మీ హోటల్ లొకేషన్ వంటి వివరాలకు మీకు మరియు మీకు బాగా తెలిసిన వ్యక్తుల మధ్య మాత్రమే ఉంచండి.
మీరు వెళ్లడానికి ముందు కనెక్షన్‌లు ఏర్పరుచుకోండి.
పాస్‌పోర్ట్ ఉందా? అద్భుతం, అయితే అది Tinder-జారీ చేసినది అయితే తప్ప మీకు సాయపడదు. మీరు ప్లానర్ అయితే, మీ సంభావ్య మ్యాచ్‌లను చెక్ చేయడానికి మరియు మీటప్‌లు ఏర్పాటు చేయడాన్ని ప్రారంభించడానికి మీ Tinder పాస్‌పోర్ట్ ఉపయోగించడం మంచిది. కొత్త వ్యక్తులు మరియు కొత్త అనుభవాలు రెండింటితో సహా ఒక కొత్త ప్రయాణాన్ని రూపొందించడానికి ఇది అద్భుతమైన మార్గం. మీ వెట్టింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి, వీటిని పరిగణించండి: ఈ మ్యాచ్ సంభాషించగలదా? వారితో ఉండటం సురక్షితం మరియు సరదాగా ఉంటుందా? మరిముఖ్యంగా, కొత్త నగరంలో మీ విలువైన సమయాన్ని గడపడానికి వారు తగినవారా? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలను పొందాల్సి ఉంటుంది… కాబట్టి ముందుగా వీటికి సమాధానాలు పొందండి.
మీరు ఉన్నచోట చట్టాలను తెలుసుకోండి.
ఉమ్మివేయడం నుంచి పొగతాగడం వరకు, విభిన్న నగరాల్లో ఏవి శిక్షార్హమైన నేరాలు అనేవి తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మీ ట్రిప్పును నాశనం చేసే తీవ్రమైన పరిస్థితులను పరిహరించడానికి మీ గమ్యస్థానంలోని చట్టాల గురించి తెలుసుకునేలా ధృవీకరించుకోండి. ఒకవేళ మీరు LGBTQ అయితే, ఏ దేశాల్లో స్వలింగ సంపర్కానికి జరిమానా విధిస్తారనేది తెలుసుకోండి. మీరు ఈ ప్రదేశాల్లో దేనికైనా ప్రయాణిస్తున్నట్లయితే, మీరు Tinder ఓపెన్ చేసినప్పుడు మేం మీకు తెలియజేస్తాం మరియు మీరున్నంత కాలం మీ ప్రొఫైల్‌ని మీరు ప్రైవేట్‌గా ఉంచడానికి ఎంచుకోవచ్చు.
ఎవరినైనా
మీ ప్రాధాన్యతలు విస్తరించడం వల్ల మీకు మరిన్ని కనెక్షన్‌లు తీసుకొని రావొచ్చు. మార్పు శాశ్వతంగా ఉండాల్సిన అవసరం లేదు, మరియు విషయాలను మార్చడం చాలా తేలిక: సెట్టింగ్‌లకు వెళ్లండి మరియు ప్రతిఒక్కరిని చూపించమని Tinderని అడగండి తద్వారా మీరు సాధ్యమైనన్ని ఎక్కువ కనెక్షన్‌లు చేయవచ్చు. స్నేహితులను కలవండి, మీకు మరింత సన్నిహితులు కాగల సామర్థ్యం ఉన్న స్నేహితులను కలవండి, మరియు మరిముఖ్యంగా, స్థానికులను కలవండి.
చూడవచ్చు
మీరు ఒక కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నారు మరియు కొత్త నగరంలో IRLలో కలవడానికి రెడీ అయ్యారు. మా నుంచి ఒక బలమైన అభ్యర్థన: మీరు 45 మైళ్లు లేదా 4,000 మైళ్ల దూరంలో ఉన్నా ఎల్లప్పుడూ బహిరంగ ప్రదేశాల్లో కలవండి. మీరు కర్దాషియన్లను సన్యాసిల్లా కనిపించేలా మీరు బాగా హడావిడిగా ఉండేలా కనిపించాలని మేం కోరుకుంటున్నాం. రెస్టారెంట్‌లు, మ్యూజియంలు, బార్‌లు, మరియు కాఫీ షాపులు వంటి ప్రదేశాల్లో కలుసుకోండి, మరియు ఎల్లప్పుడు మీట్‌అప్‌కు రాకపోకలకు మీ స్వంత రవాణా ఏర్పాటు చేసుకోండి.
ప్రొఫైల్స్ పంచుకోండి.
దీనినే పెద్దవాళ్లకు పనికిరాని చెత్త అని అంటారు: మీ భద్రతకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వండి మరియు మీ కనెక్షన్‌లను రహస్యంగా ఉంచవద్దు. మీరు ఎక్కడకు ప్రయాణిస్తున్నారు మరియు ఎవరితో ప్రయాణిస్తున్నారనేది ఏవైనా ట్రావెల్ కంపెనీలు తెలుసుకునేట్లుగా చేయండి. మీరు సోలో ట్రిప్‌లో ఉన్నట్లయితే, ఇంటి వద్ద ఉండే స్నేహితులతో మీరు కలుస్తున్న వ్యక్తి సమాచారాన్ని పంచుకోండి. వారి గురించి ఏమనుకుంటున్నారని తెలుసుకోండి మరియు మీరు ఎవరితో ఉన్నారనే విషయాన్ని కనీసం ఎవరైనా తెలుసుకునేలా ధృవీకరించండి.
మీ ఉద్దేశాలను స్పష్టం చేయండి.
మీరు ఎంత సేపు ఉంటారు, మీరు ఎటువంటి సంబంధాలను పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారనేది ఇతర వ్యక్తులకు తెలియజేయండి, తద్వారా అంచనాల నిర్వహణ విషయానికి వస్తే అంతా సజావుగా సాగుతుంది. మంచి సమయం గడపడానికి వచ్చారు, కానీ ఎక్కువ సమయం గడపడానికి కాదు? వారికి తెలుసుకోనివ్వండి, తద్వారా మీ ప్రయాణాల సమయంలో ఎవరి హృదయం భగ్నం కాదు.