ఎలా అన్‌మ్యాచ్ చేయాలి
మీకు ఆసక్తి లేదని అనిపించినా లేదా మీ మ్యాచ్ అసమంజసంగా వ్యవహరిస్తున్నట్లుగా మీరు అర్థం చేసుకున్నట్లయితే, మీరు ఎప్పుడైనా వారిని అన్‌మ్యాచ్ చేయవచ్చు.
మీరు ఎవరితోనైనా చాటింగ్ చేస్తున్నప్పుడు, మీరు అంతగా ఆసక్తి లేనట్లుగా గుర్తించినా లేదా ఆ వ్యక్తి అసమంజసంగా వ్యవహరిస్తున్నట్లయితే, మీరు ఎల్లప్పుడూ వారిని అన్‌మ్యాచ్ చేయవచ్చు. మీరు ఎవరినైనా అన్‌మ్యాచ్ చేసిననప్పుడు, వారి మ్యాచ్లిస్ట్ మీరు, మీ మ్యాచ్ లిస్ట ్ నుంచి వారు అదృశ్యం అవుతారు, వారు మిమ్మల్ని, మీ సందేశాన్ని ఇక ఏమాత్రం చూడలేరు.
ఎవరినైనా అన్‌మ్యాచ్ చేయడానికి
ఆ వ్యక్తితో మీ చాట్‌ని ఓపెన్ చేయండి > పైన కుడివైపు కార్నర్లో ఉండే షీల్డ్ ఐకాన్ (iOS) లేదా దీర్ఘవృత్తాకార ఐకాన్ (Android) మీద తట్టండి > అన్‌మ్యాచ్ చేయండి.
మీరు ఒక వ్యక్తిని రిపోర్ట్ చేయాలని కోరుకున్నట్లయితే, మా ట్రస్ట్ & సేఫ్టీ టీమ్‌కు రిపోర్ట్ జనరేట్ చేయడానికి అన్మ్యాచింగ్ చేయడానికి ఒక కారణం ఎంచుకోండి.
మీరు ఎవరినైనా అన్‌మ్యాచ్ చేసిప్పటికీ, ఇక్కడ ఏ సమయంలోనైనా ఆన్లైన్లో వారి ప్రొఫైల్‌ని రిపోర్ట్ చేయవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోండి.