టూల్స్

మా బ్లూ చెక్ మార్క్ కేవలం ప్రభావశీలురు కొరకు మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరి కొరకు. ప్రొఫైల్ వెరిఫై చేసినప్పుడు, తాము ఎవరు అని వారు చెబుతున్నదానిని రుజువు చేసుకోవడానికి సమయాన్ని మరియు శ్రమని వెచ్చినట్లుగా మీరు భరోసా ఇవ్వవచ్చు.

ఇదిగో ఇలా ఎలా పనిచేస్తుందో చూడండి: చూపించిన భంగిమలను ప్రతిబింబిస్తూ ఒక వ్యక్తి 2 సెల్ఫీలు తీసుకుంటాడు. తరువాత మరో మంచి విషయం, ఫోటోల ప్రామాణికతను రుజువు చేసే సూపర్ కూల్ AI అంశాలు. చిత్రాలు మ్యాచ్ అవుతున్నట్లుగా మేం ధృవీకరించిన తరువాత, ప్రొఫైల్‌కు మేం బ్లూ చెక్‌మార్క్‌ని జోడిస్తాం, దానిలో ఫోటోలో ఉన్న వ్యక్తి స్వైపింగ్ మరియు సందేశాలు పంపుతున్నట్లుగా ప్రతిఒక్కరూ తెలుసుకుంటారు.

మేం ప్రొఫైల్స్‌ని ఎంత ఎక్కువగా వెరిఫై చేస్తే, కమ్యూనిటీ అంత సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ మీ ప్రొఫైల్‌లో బ్లూ చెక్‌మార్క్ లోపించినట్లయితే, ప్రారంభించడానికి, మీ సెట్టింగ్‌లకు వెళ్లి, మీ పేరు పక్కనే దానిని తట్టండి.